పండ్లలో బాగా పాపులర్ అయినటివ ద్రాక్ష. ద్రాక్షలో వివిధ రాలు ఉన్నాయి. అయితే ద్రాక్షను చాలా మంది ఇష్టపడరు. వీటిలో ఉండే పుల్లని స్వభావం వల్ల చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ద్రాక్షలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా వీటిలో నేచురల్ ప్లాంట్ కాంపౌడ్స్ ఓలిగోమెరిక్ ప్రోంథోసైయనిడిన్ కాంప్లెక్స్ కంటెంట్స్(ఓపిసిఎస్) ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటికి గురించి బాగా తెలిసి ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. ఇవి ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తాయి. […]