2017-01-28

పుట్టిందే పెళ్లిళ్లు చేసుకోవడం కోసం అన్నట్టు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ నిత్య పెళ్లికొడుకు. పెళ్లి చేసుకోవడం కొన్నాళ్లు కాపురం చేశాక కట్నం కోసం వేధించడం ఇదీ అతగాడి తంతు. బంగ్లాదేశ్ కు చెందిన యాసీన్ భ్యాపారీ అనే 45ఏళ్ల వ్యక్తిపై అతని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన తానియా అతగాడి పెళ్లిళ్ల చిట్టాను పోలీసులకు […]

Show more