చుండ్రు అధికంగా వేడుస్తుందా దీనికి కారణం జిడ్డు, అధిక వేడి, జుట్టు పోషణలో లోపం వెళ్లే చుండ్రు అధికంగావుంది. మరి, ఈ సమస్యను అదుపులో పెట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవి మందారం జట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. మందారపూలను కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. ఆ తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెని ఒక డబ్బాలో వేసి ఉంచుకుని తర్వాత తలకు రాసుకుంటే చుండ్రు అదుపులోకి వస్తుంది. […]