2015-07-05



మీకు ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు అందజేస్తున్నాం , మొదలు కాక ముందు నుంచి రాజమౌళి బాహుబలి సినిమా ఫినిష్ చేసాక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం ఉంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా ఈ విషయాన్ని ఖరారు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ ‘మహేష్ బాబు తో సినిమా ఎప్పుడో ఖరారు అయ్యింది. దానికి సంబందించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయ్యాయి. కెఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎప్పుడో సైన్ చేసాడని’ తెలిపాడు.
ఎప్పుడు అనేది చెప్పకపోయినా సరైన సమయంలోనే ఆ సినిమా మొదలవుతుందని కూడా రాజమౌళి అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి జూలై 10న రిలీజ్ కానున్న బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. రిలీజ్ అవ్వగానే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని చివరి దశకు తీసుకు వచ్చాడు. ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కావునా 2016 సెకండాఫ్ లో వీరి సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

Normal

0

false

false

false

EN-US

X-NONE

X-NONE

‘బాహుబలి’ డైలాగ్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'ఓ చెలియా నా ప్రియ సఖియా' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘బాహుబలి’ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'శీనుగాడి లవ్‌స్టోరీ' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘శ్రీమంతుడు ’ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'ది బెల్స్' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'బస్తి ' మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'పాండవులలో ఒకడు' మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'బస్తీ' మూవీ రివ్యూ కోసం ఇక

Show more