రేష్మీ , చిన్న తెరపై చెలరేగుతున్న అందం. సహజంగానే చిన్న తెర జనాలకు పెద్దతెరపైకి రావాలని వుంటుంది. కానీ అందుకు తగ్గ మంచి అవకాశాల కోసం వేచి వుండాలి. అంతేకానీ చిన్న చిన్న వేషాలు వేసి, ఇమేజ్ పోగొట్టుకోకూడదు. రేష్మీ తాజగా బస్తీ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. డ్యాన్స్, ఆ పాట చూస్తే, అసలు రేష్మీ ఈ పాత్రను ఎందుకు ఓకె అందా అన్న అనుమానం కలుగుతుంది. అసలు అయిటమ్ సాంగ్ కు ఓకె అనడమే రాంగ్. దానికి మరీ ప్రత్యేకమైన సెట్టింగ్, ప్రాధాన్యత, కాస్ట్యూమ్స్ వుంటే అదే వేరే సంగతి. అలా కాకుండా గుంపులో గోవిందా లాంటి పాటను చేయడం ఎందుకో!
బస్తీ లో రేష్మి ఓకె అన్న అయిటమ్ సాంగ్ లో ఆమె ఇలా అలా కాళ్లు, చేతులు కొండకచో నడుము ఊపడం మినహా చేసింది ఏమీ లేదు. సగానికి పైగా పాట వేరే అమ్మాయిపై సాగుతుంది. రేష్మి, అయిటమ్ సాంగ్ లో గెస్ట్ ఆర్టిస్ట్ లాగే కనిపిస్తుంది. త్వరలో గుంటూరు టాకీస్ లో కాస్త మంచి కీలక పాత్ర పోషిస్తోంది రేష్మి. అదైనా ఆమె పెద్ద తెర కోరికను పెద్దగా తీరుస్తుందేమో ! వెయిట్ అండ్ సీ !
Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
‘బాహుబలి’ డైలాగ్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'ఓ చెలియా నా ప్రియ సఖియా' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘బాహుబలి’ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'శీనుగాడి లవ్‌స్టోరీ' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘శ్రీమంతుడు ’ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'ది బెల్స్' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'బస్తి ' మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'పాండవులలో ఒకడు' మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'బస్తీ' మూవీ రివ్యూ కోసం ఇక్కడ<span style='color: #c0504d; mso-ascii-font-family: Calibri; mso-bidi-font-family: "Times New Roman"; mso-fareast-font-family: "Times New Roman"; mso-hansi-font-family: Calibri; mso-themecolor: ac