తెలంగాణ వాళ్ళ్లు Impossible అనుకున్న తెలంగాణని తెచ్చుకున్నారు
ఓక ఆట కోసం రచ్చ రచ్చ చేసి తమిళనాడు వాడు సాదించుకున్నాడు
ఇస్తాము అని మాట తప్పిన ఆంధ్ర భవిష్యతు కోసం మనం ఏం చెయ్యాలి ?
ఎవరికి వచ్చిందో ఎందుకు వచ్చిందొ తెలియని ఈ ఆలోచన రెండు రోజులుగా అందరు మట్లాడుతూ మట్లాడుతూ ఇప్పుడు social media lo ఒక పెద్ద topic గా మారింది
ఆంధ్రోడా నీకు రోషం లేదా, హీరోలు కులం గొడవలు తప్ప భవిష్యత్తు కోసం పొరాడలేవా అనే ఆలొచన మండే అగ్గి మీద పెట్రోల్ పోసినట్టుగా అయ్యింది
సాటి తెలుగువాడిలో ఈ అగ్గిని రాజేసింది ఏ రాజకీయ నాయకుడో
ఏ పార్టీ వాడో కాదు. ఏం చేస్తారు, ఏమి చేయలేరు అని అనుకున్న కొన్ని facebbok pages. మరీ ముఖ్యంగా
@MaheshFanTrends
@PawanismNetwork
@PrabhasRules
@TrollHard99
@UrstrulyTWTM
@TrendPSPK
@COTWH
@TrendsRamcharan
@TrendsAlluArjun
@ActorNani_FC
@Thyview
@dpvllentertainu
@Capdtofficial
@PakkaTollywood
@Chaibisket
@C/OControversy
@Funmateofficial
(ఎవరినైనా miss చేస్తే క్షమించండీ )
అంతో ఇంతో మేము కూడా దీంట్లో భాగం అయినందుకు సంతోశిస్తూ
చుద్దాం ఈ పొరాటం ఎక్కడివరకు తీసుకెళ్తుందో.
A Silent Protest, A Student Protest, Not a Political Protest.
#ApDemandsSpecialStatus
The post Telugu Pages Fight for Ap Special Status. appeared first on Fukkard.