Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...
Movie : Yamagola
Year : 1977
Title of the song: Samaraaniki Nede
Language: Telugu (తెలుగు)
Recitals
Audio
Awaiting Contribution.
Hide Lyrics
This lyric was originally composed in Telugu. Other languages are for your convenience
Telugu
English
సమరానికి నెడే ప్రారంభం
యమరాజు కు మూదెను ప్రారభ్ధం
సమరానికి నెదె ప్రారంభం
యమరాజు కు మూదెను ప్రారభ్ధం
సమరానికి నెదె ప్రారంభం
యమరాజు కు మూడెను ప్రారభ్ధం
నరకలోకమున కార్మిక శక్తికి తిరుగులెధని చాటిద్దాం
ఇంఖిలఫ్ జిందాబాద్ కార్మిక సంగం జిందాబాద్
లెఫ్ట్ రైఘ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్
యముడి నిరంకుష పాలన వద్ధు
యమ అర్జెంచి ఇక పై రద్ధు
యముడి నిరంకుష పాలన వద్ధు
యమ అర్జెంచి ఇక పై రద్ధు
వెట్టి చఆకిరికి తల పై మొట్టు
వెయ్యండర్ర అందరు ఓట్టు
ఓట్టు ఓట్టు ఓట్టు
భులోకమె మన పుణ్య తీర్తమని
భులోకమె మన పుణ్య తీర్తమని
నరుడే గురుడని పూజిద్ధాం
భులోకం జిందాబాద్ భులోకం జిందాబాద్
జయ హో నరుడా జయ హో నరుడా
సమరానికి నెడే ప్రారంభం
యమరాజు కు మూదెను ప్రారభ్ధం
కోరలు కొమ్ములు మీకిక వొద్ధు
రంగుల తేడాలసలే వొద్ధు
కోరలు కొమ్ములు మీకిక వొద్ధు
రంగుల తేడాలసలే వొద్ధు
జనతకు సమతను సాధించాలి
చట్టం మార్చే ఓటుండాలి
ఓటు ఓటు ఓటు
ప్రజా స్వామ్యమను గన సౌదానికి
ప్రజా స్వామ్యమను గన సౌదానికి
పునాధి రాల్లను పరిచెదము
సమరానికి నెడే ప్రారంభం
యమరాజు కు మూదెను ప్రారభ్ధం
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
narakalokamuna karmika shakthiki thiruguledhani chaatidhdham
inkhilaf zindabadh karmika sangam zindabadh
left right left right left right left right
yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
vetti chaakiriki thala pai mottu
veyyandarra andharu vottu
vottu vottu vottu
bhulokame mana punya theerthamani
bhulokame mana punya theerthamani
narude gurudani poojidhdham
bhulokam zindabadh bhulokam zindabadh
jaya ho naruda jaya ho naruda
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
janathaku samathanu saadhinchaali
chattam maarche vottundaali
votu votu votu
praja swamyamanu gana saudhaaniki
praja swamyamanu gana saudhaaniki
punaadhi raallanu parichedhdhamu
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham